Narayana Hari Nama Bhajore Song Lyrics in Telugu || నారాయణ హరి

 



నారాయణ హరి నామ భజోరె
నారాయణ వేద పారాయణ
కరుణ భరణ భవ భయ హరణ
పవన చరన పతిత జనవన
నారాయణ హరి (సాయి) నారాయణ 
Previous Post Next Post