Parvathi Tanaya Ganapathi Deva

 

పార్వతి తనయా గణపతి దేవా

రాగం : సింధుభైరవి

తాళం : 2/4 


పార్వతి తనయా గణపతి దేవా మొరవిన రావయ్యా 

ఓ దేవా మొరవిన రావయ్యా (2)


ముందుగ నీ నామమ్ము పలికేదా ముక్తి మార్గమే వసగుమయా

నీ శరణములే మాకు రక్షయై  మమ్ములను కాపాడుమయ


ఈశ్వర నందన విగ్నేశ్వర మామొర లాలింపగ  రవేమయా 

మంగల హారతులందుకుని మాకు అభయము నీయవయ


గజముఖ వదనా గణపతి దేవా భక్తులపాలిట దయామయా 

భక్త దయామయ పూజలు గైకొని నిత్యము మము కాపాడుమయ్య

Previous Post Next Post