Music Course Details

🎶   కర్ణాటక సంగీతం శిక్షణా తరగతులు 🎶 

కీబోర్డ్  / హార్మోనియం / గాత్రం

Level-1 బేసిక్స్ : ఈ కోర్సులో విద్యార్థులకు కర్ణాటక సంగీతంలో ప్రాథమిక జ్ఞానం లభిస్తుంది. శ్రుతులు, రాగాలను గుర్తించడం మరియు పాటలు నొటేషన్ చూసి పాటలు వాయించగలగడం. ఈ కోర్సులో ప్రస్తావించే అంశాలు క్రింద పేర్కొనబడ్డాయి...


  • శృతి
  • లయ
  • స్వరస్థానాలు గుర్తించడం
  • 12,16  స్వరస్థానాలు
  • శ్రుతులు గుర్తించడం
  • సరళి స్వరాలు
  • జంట స్వరాలు
  • అలంకారాలు
  • పిళ్ళారి గీతాలు
  • దాటు స్వరాలు
  • హెచ్చు స్థాయి స్వరాలు
  • తగ్గు స్థాయి స్వరాలు
  • అన్ని శృతుల్లో వాయించగలగడం
  • కర్ణాటక సంగీతంలో కొన్ని ముఖ్యమైన రాగాలు
  • నొటేషన్ చూసి పాట వాయించగలగడం
  • వెస్ట్రన్ బేసిక్స్

!! ఆన్ లైన్ ద్వారా మాత్రమే నేర్పబడును !!
నేర్పించే విధానం : గ్రూప్ గా కాకుండా విడి విడిగా నేర్ప బడును
మాధ్యమము: గూగుల్ మీట్, జూమ్, వాట్సాప్ (Video Call)
మెటీరియల్: Pdf & వీడియోలు
వ్యవధి : 50 క్లాసులు
ఫీజు :  క్లాస్ కు 500 /-
10 క్లాసులకు ఒకసారి 5000/- చప్పున చెల్లించ వచ్చు 
మీకు ఆన్లైన్ విధానంలో అర్ధం అవుతుందో లేదో అనే సందేహం వున్నవారు
500/- పంపి ఒక క్లాస్ నేర్చుకుని చూడవచ్చు