ఓం హరశంఖరా హర హర ఓం హరశంఖరా
వందనం దిగంబరా వందితా పురందర
ఇందు దరధు రందరా హిమాచలాగ్ర మందిరా
ఓం హరశంఖరా
అంగజ మధసంహరా ఆశ్రితజన మందారా
గంగాధర ముధమారా గౌరీ వరరావేరా
లింగదృతకు రంగవృషతు రంగమంగళాహరా ( ఓం హరశంఖరా )
అంజలిదేగైకొరా ఆర్తిని భాపవదేరా
మంజుల భాషసుదీరా మామక దోషనివారా
కంజభవను తంజదైత్య రంగమంగళాహరా ( ఓం హరశంఖరా )
కుండలిభూష మహేశా కుంజర ధనుజవినాశా
ఛండిక హృదయనివాసా ఖండిత కాలుని పాశా
మండలంభు లెల్ల నిండినావురా పరాత్వరా ( ఓం హరశంఖరా )
ఈక్షితి లక్ష్మణరావు ఇలవేల్పుడవే నీవు
ధాక్ష్కిణ్యం బిడరావూ దాసుల మధినున్నావు నీ భక్తుల మది నున్నావు
ఈక్షణంబు తీక్షమే అపేక్ష మోక్ష మీయ్యరా
ఓం హరశంఖరా హర హర ఓం హరశంఖరా
వందనం దిగంబరా వందితా పురందరా
ఇందు దరదు రందరా హిమాచలాగ్ర మందిరా
ఓం హరశంఖరా ఓం హరశంఖరా ఓం హరశంఖరా ఓం హరశంఖరా