Chigurakulalo Chilakamma Song Notation || Telugu Piano Classes || Free


 

చిగురాకులలో చిలకమ్మా అనే పాటకి కీబోర్డు పై స్వరాలు

ఏ విధంగా వున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం

చిత్రం దొంగ రాముడు 1955 లో వచ్చింది

పాట రచన సముద్రాల సీనియర్ గారు

సంగీతం పెండ్యాల నాగేశ్వర రావు గారు

గాయని గాయకులు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు

( జిక్కి  ( పి జి కృష్ణ వేణి )గారు అని ఆమె పేరు

 రాగం అబేరి రాగం శ్రుతి  1  1/ 2 C# మైనర్ స్కేలు

ఆరోహణ     స గ2 మ1 ప ని2 సా 

అవరోహణ  స ని2 ద2 ప మ1 గ2 రి2 స

చతురస్ర జాతి త్రిపుట తాళం అంటే ఆది తాళం


1 వ బిట్టు పియోనా కార్డ్స్ స B గ ప  పైన స ప గ సస  >సగప  >సగప 2 సార్లు

{ B స గ ప }

సితార్ బిట్టు  పానిపమాగ  మాపమగస  గామగసని.సా 

ప్లూటు  మపనిస రీ'మ'రి'సా  (రీ'మ'రి'సా ) 2 ఇలా అయినా (రీసా) (రిసా) 2 సార్లు

వయోలెన్స్. పని సారి'స నీప నీసని పమ పానిప మగపా


  మేల్ సింగర్


   ఓ    ఓ       ఓ       ఓ           చిగురా    కుల  లో  చిలక        మ్మా

  సాస గాగ   మామ పానిపమ  గమపస   నిప పని మపమగ  మమ పని పని మపా




For Full Notation Whatsapp : 9248951498


Previous Post Next Post