జయ కృష్ణా ముకుందా మురారీ ​పాటలోని రాగాలు || Jaya Krishna mukunda murari song ragas


 

పాండురంగ మహాత్మ్యం చిత్రం లోని

జయ కృష్ణా ముకుందా మురారీ పాటలో ఏ ఏ రాగాలు 

వుపయోగించారో ఈ వీడియోలో తెలుసుకుందాం


జయ కృష్ణా ముకుందా మురారీ

సరి గపాగ రిగారి సాస


1 వ మోహన రాగం (శంకరాభరణం రాగం జన్యరాగం)

 ఆరోహణ స రి2 గ3  ప ద2 స

 అవరోహణ స ద2 ప గ3 రి2 స

 చతురస్రం నడక 4/4 అంటారు

 ఇది ఔడవ రాగం


2 దేవకి పంట వసుదేవు వెంట

పాగగ పాప

2 ఆనంద రూప రాగం

ఆరోహణ  స రి2 గ3  ప ద2 ని3 స

అవరోహణ స ని3 ద2 ప గ3 రి2 స( మ1 అన్య స్వరం) 


3 నీ పలుగాకి పనులకు గోపెమ్మ కోపించి నిను రోట బంధించే నంట

పాగగ మాపా


3 కళ్యాణి రాగం

ఆరోహణ స రి2 గ2 మ2  ప ద2 ని3 స'

అవరోహణ స ని3 ద2 ప మ2 గ3 రి2 స


4 అమ్మ తమ్ముడు మన్ను తినేను

మపా 

4 దేవగాందారి రాగం

ఆరోహణ స రి2 మ1 ప ద2 సa

అవరోహణ స ని3 ద2 ని2 దా2 ప మ1 గ3 రి2    స రీ2 స


5 చూ  పితి వట నీనోటను బాపురే పదునాలుగు

రిమ మప  పప 

భువన బాండంబుల

5 వ రాగం మద్యమావతి 

ఆరో స రి2 మ1  ప ని2 స

అవరోహణ స ని2 ప మ1 రి2 స 


6 కాళీయ ఫణి    పణ జాలాల జణ జణ 

   సారిమ.  పప   దద

6 దుర్గ రాగం 

ఆరోహణ స రి2 మ1  ప ద2 స

అవరోహణ స ద2 ప మ1 రి2 స  ( అన్య స్వరం ని3 


కేళీ ఘ    టించిన గోపకిషోరా

పాదసస  సాసస

4 దేవగాందారి రాగం

ఆరోహణ స రి2 మ1 ప ద2 స

అవరోహణ స ని3 ద2 ని2 దా2 ప మ1 గ3 రి2    స రీ2 స


7 కస్తూరి తిలకం లాలట పలకే

గమామా దగమా

7 హిందోళం రాగం

ఆరోహణ     స గ2 మ1  ద1 ని2 స 

అవరోహణ   స ని2 ద1 మ1 గ2 స


విజయతే గోపాల చూడామణి 4 శ్రుతి లో కి మారుతుంది

బిట్స్ రిగరి సరిగా

8 లలిత లలిత 4 శ్రుతి

   గగగ    గగగ

8 మొహన రాగం

ఆరోహణ స రి2 గ3 ప ద2 స

అవరోహణ స ద2 ప గ3 రి2 స   (మ1  మ2 అన్య స్వరాలు) 


కోడా అంటారు 

9 వ రాగం మొహన రాగం తో బిట్టు





Previous Post Next Post