Ragamalika || Many Ragas in One Song || Lakshminivasa Music Academy


 

అన్నమ్మయ్య చిత్రం కోసం చేసిన రాగమాలిక  పాటలు

ధర్మావతి రాగం లో కూడా ఈ కీర్తన వుంది గోవిందా శ్రిత

ఆరోహణ స రి2 గ2 మ2 ప ద2 ని3 స

అవరోహణ  స ని3 ద2 ప మ2 గ2 రి2 స


ఇక్కడ నుండి మొదలు


1 వ మోహన రాగం (శంకరాభరణం రాగం జన్యరాగం)

 ఆరోహణ స రి2 గ3  ప ద2 స

 అవరోహణ స ద2 ప గ3 రి2 స

 చతురస్రం నడక 4/4 అంటారు

 ఇది ఔడవ రాగం


వయోలెన్స్ బిట్టు  సరిగపదా  గపదస'రి'   స'రి'గ'ప'   గ'రి'స'దసా


గోవిం       దాశ్రిత      గోకుల       బృందా   పావన 

గపదస'   సా'సా'సా'   దస'రి'స'    రి'గ'గా'   రీ'రి'రి'


జయ     జ   య    పర     మానందం   ఆ    అ   అ

రీ'రి'స'   గ'రి'రి'స'  దాదగ'   రీ'గ'రి'స'   సా' దస' దపగ


గోవిం       దాశ్రిత      గోకుల       బృందా   పావన 

గపదస'   సా'సా'సా'   దస'రి'స'    రి'గ'గా'   రీ'రి'రి'


జయ     జ   య    పర        మా        నం   దా 

రీ'రి'స'   గ'రి'రి'స'  దాదగ'   రీ'గ'రి'స'   సా' దస' దపపగ

(రాగం)

అ అ అ అ     అ

గ ప ద స'    రి'గ'ప    రి'గా'రి'సా'


2 వ రాగం జోన్ పురి రాగం (నటబైరవి జన్యరాగం)

 ఆరోహణ స రి2 మ1  ప ద1 ని2 స

 అవరోహణ స ని2 ద1  ప మ1 గ2 రి2 స

 షాడవ సంపూర్ణ రాగం


 హరినామము కడు ఆనంద మయమే అనే పాట


 బిట్స్   సా' నిస'దనిపా మప గమ రిమాప పస' నిస' దప


హరి   నామ    మే           కడు    ఆనంద      కర       మూ

స'స'  నిదప  మదపమ   గరిగస   రీమాప   పస'నిస   దాప


మరుగ   వో     మరుగ     వో మరుగవో     మనసా

రిమప పనిద నిస' నిస'    రి'మ'గ' స'నిద   దనినిప 2 సార్లు


( పై సాయిత్యం  కొరస్ ఒక  సారి పాడతారు )


హరి   నామ    మే           కడు    ఆనంద      కర       మూ

స'స'  నిదప  మదపమ   గరిగస   రీమాప   పస'నిస   దాప


3 వ రాగం సిందు బైరవి 

ఆరోహణ స రి1 గ2 మ1  ప ద1 ని2 స

అవరోహణ స ని2 ద1 ప మ1 గ2 రి2 స


రంగా.                        అ.    అ.    అ.    అ. 

సరి రిమ గమగ రిగా    రిగరి సరిస నిసని దనిద పా 


అ     అ.        అ.      రంగా 

పని స'గ'రి'గ'రి'స'రీ'   ని స'ని సా' 


రంగ   రంగ    రంగ     పతీ    రంగ    నా      ధా

పద    నిస'    స'రి'స'  రి'గా'   రి'స'  నిపని  స'గ'రి'


నీ    సింగారాలె   తెర     చా    య     శ్రీ రంగ       నా          ధ

రీ'   రి'మ'గ'రి'    రి'గ'    రి'గ'   గ'స'    నీ నిపని స'గ'రి'గ'రి' రి'స'సా'


రంగ   రంగ    రంగ     పతీ    రంగ    నా      ధా

పద    నిస'    స'రి'స'  రి'గా'   రి'స'  నిపని  స'గ'రి'


నీ    సింగారాలె   తెర     చా    య     శ్రీ రంగ       నా          ధ

రీ'   రి'మ'గ'రి'    రి'గ'    రి'గ'   గ'స'    నీ నిపని స'గ'రి'గ'రి' రి'స'సా'


(  రంగ    నా     దా     శ్రీ         రంగనాద

   నిని    సా'    గ'రి'   రి'స'ని    నిగ'రి'స'సా'    2 సార్లు )


4 వ రాగం కానడ రాగం

 ఆరోహణ స రి2 ప గా2 మ‌1 ద2  ని2 సా 

 అవరోహణ స ని2 ప మ1  గ2 మా1 రి2 స


బిట్స్ సితార్ తో మని పమ గామా రిసరి


 ప్లూట్ తో   నిపప నిపప నిప నిరీ'


సితార్   సరి   మప   దదా నిప  మప  పస'స' 

 నిపప   మనిపమ   గామ   రీస   సరి రిపా


 రా       ముడు  రా    ఘవు    డు   రవికులు   డితడు

మగమ  రిస      సా    సరిస   ని.ప   ససరిస    రిపమరి


భూమి  జకు   పతి    అయినా  పురుషని  దా       నము

మగమ  నిని  స'రి'స'   నిపప    మపనిప గమగమ రిసరి


రా       ముడు  రా    ఘవు    డు     రవికులు   డితడు

మగమ  రిస      సా    సరిస   ని.ప   ససరిస    రిపమరి


భూమి  జకు   పతి    అయినా  పురుషని  దా      నము

మగమ  నిని  స'రి'స'   నిపప    మపనిప గమగమ రిసరి


రా       ముడు  రా   ఘవు  డు  రవికులు  డితడు      రాగం

మగమ  రిస     సా  సరిస  ని.ప ససరిస    రినిపమరి  గామ గా గామ


రామ్  రామ్    సీతారాం   రామ్     రామ్    సీతారాం

పా      మగ    మమపా       రీ       మగ    రిరిసా 


రామ్  రామ్    సీతారాం   రామ్     రామ్    సీతారాం

పా      మగ    మమపా       రీ       మగ    రిరిసా 


5 వ రాగం మద్య మావతి రాగం

ఆరోహణ స రి2 మ1  ప ని2 స

అవరోహణ స ని2 ప మ1 రి2 స


తబ్ లా తరంగిణి తో

పా పప పప పానిప  మప  స'స'స'   స'స'   సా'  రి'మ'రి'స'

పా పప పప పానిప మప   రి'మ'రి' స'ని పని రి'సా' 


పెరిగి   నాడు చూడ     రో      పెద్ద  హను   మంతుడు

పపస'  నిప    మాప  మరిమ  పాప  నిని   సా'స'సా'


వయోలెన్స్ బిట్టు  పాపప  పాపప పపపా  సరిమప రిమ పని మపనిస'


పెరిగి   నాడు చూడ     రో      పెద్ద  హను   మంతుడు

పపస'  నిప    మాప  మరిమ  పాప  నిని   సా'స'సా'


 పరగి    నానా     విద్యల    బల    వం     తు    డు

నిస'రి'   రి'మ'రీ'  సా'సా'స'  నిస'   రి'మ'  రి'స'  స'నిప మరిస


పెరిగి   నాడు చూడ     రో     పెద్ద   హను   మంతుడు  రాగం

పపస'  నిప    మాప  మరిస  పాప  నిప     సా'స'సా'   నిస'రి'మ' రి'స'


6 మొహన ( గాంగ్ నాదం )

మోహన రాగం 

ఆరోహణ స రి2 గ3  ప ద2 స

అవరోహణ స ద2 ప గ3 రి2 స


 వేదములు నుతిం  ప గా   వేడుకలు     దై      వరాగ

 దాగ'రి'గా'   స'రీ'   స'దప  సా'గ'రి'గ'   స'గ'  రి'స'దప


ఆదరించు  దాసుల     మోహన    నా   ర       సింహుడు

గాపదస'    ద'స'స'స'   గపదస'  గ'రి' గ'రి'     సా'దసా'


మోహన  నార  సింహు  డు         మోహన నార     సింహు   డు

గపదస'  రీ'రి' రి'రి'స' గ'రి'స'ద పద స'రి' గ'రి'ప'గ'  స'స'  స'గ'రి'గ'రి' స'దసా'


7 వ రాగం పాడి రాగం 

ఆరోహణ స రి1 మ1  ప ని3 స'

అవరోహణ స ని3 ప ద1 ప మ1 రి1 స


చక్కని    తల్లికి       చాంగుభళా  తన    చక్కెర    మోవికి

ససమ   మామమ   పప స'సా'    సా'స' పస'స'   స'పపమ


చాంగుభ    ళా      చక్కని      తల్లికి   చాం  గుభళా

పాఫమ     మరిస   ససమ   మామమ పా   పస'సా'


8 వ రాగం హిందోళం 

గమదనిస'  నిసా' నిగ' స'గ'స' నిస'నిదా దనిస'గ'మ'

 గ'మా' గా'ద' మ'ద'మ' గ'మ'గ'సా'


కట్టె     దుర     వై     కుం    ఠము కాణా      చై    న    కొండ

నిస'  స'స'ని   గ'స'  నిద    దద   దనిస'ద  స'ని నిద మగస


తెట్టె    లాహె  మహిమలు   తిరుమల కొం    డ

సగ     మదద మదమ‌గస   నిస'స'స'స'ని స'మ'గా'


తిరుమల  కొండ       ( కట్టెదుర వైకుంఠము) 

గ'స'నిద    నిసా


9  మద్యమావతి రాగం

ఆరోహణ   స రి2 మ1 ప ని2 స

అవరోహణ స ని2 ప మ1 రి2 స


బిట్స్ సితార్  ని.సరిమ పని రి'రి'మ' రి'స' నిస' రిస'  నిప సా'


తిరు  వీధుల             మెరసీ ఈ          దేవదేవుడు

మప  నిస'రి'మ'రి'స'   స'స' నిప పమ  పానిసా'నిసా'


గరిమల    మించిన   సిం      గారము ల 

రిమపని   పనినినిని   పా    పనిస రి'రి'స' 


తోడ    ను    తిర.    వీ          ధుల  మెరి    సీ   నీ

నిపప   నిప   మప  నిస'రి'మ' రి'స'   స'స' నిప పమ


 ఈ.     దేవ   దేవుడు     దేవ    దేవుడు

పాని     పాని సా'నిసా'   మాప  నిస'రి' సనిప సా'


లక్ష్మి నివాస మ్యూజికల్ అకాడమీ మచిలీపట్నం

9248951498 మీ శ్రీ నివాస్ 🙏🙏🙏


మరికొన్ని రాగాల ఆరోహణ అవరోహణ లు 


రేవగుప్తి రాగం స రి1 గ3 ప ద1 స

అవరోహణ స ద1 ప గ3 రి1 స

( బ్రహ్మ మొక్కటే పర బ్రహ్మ మొక్కటే మొత్తం పాట మన లిష్టు లో వుంటుంది)


 సువర్ణ సుందరి చిత్రం లోని

( హయి హయి గా ఆమని సాగే )

1 వ రాగం హంసానందిని

ఆరోహణ.   స రి1 గ3 మ2  ద2  ని3 స

అవరోహణ  స ని3 ద2 మ1 గ3 రి1 స

 

ఎ           మో   ఎమోతటి ల తిక మే మెరుపో

పమప పసనిసా 

2 వ రాగం బహర్ ( మియాన్ మల్ హర్ రాగానికి దగ్గర గా వుంది)

 ఆరోహణ    ని2 స గ2 మ1 పా   గా1 మ1  ద2  ని3 స

అవరోహణ   స ని2 ప  మ1 ప    గ2 మ1 రి2 స  ( ని2 ని3 ) పడుతాయి 

గమగ మదమ సని రిస నిద గమగ మదమ దని సని రి

( 2 వ మ్యూజిక్ బహర్)


జోన్ పురి రాగం

3 వ రాగం జోన్ పురి రాగం (నటబైరవి జన్యరాగం)

 ఆరోహణ స రి2 మ1  ప ద1 ని2 స

 అవరోహణ స ని2 ద1  ప మ1 గ2 రి2 స

 షాడవ సంపూర్ణ రాగం

 చూడు మా చందమామ     ( ద2 అన్యస్వరం‌ ) 


4 వ రాగం కళ్యాణి    హిందుస్తాని యమన్ అంటారు 

ఆరోహణ స రి2 గ3 మ‌2  ప ద2  ని3 స

అవరోహణ స ని3 ద2 ప మ2 గ3 రి2 స

కనుగవా తనియగా కలువలు విరిసెను గా ఆ



 తూర్పు పడమర చిత్రం లోని 

స్వరములు ఏడైనా రాగలెన్నో అనే పాటలో 5  రాగా లు వున్నాయి


((1వ రాగం కామవర్దిని )( పంతువరాళి )

ఆరోహణ స రి1 గ3 మ2 ప ద1 ని3 స'

అవరోహణ స ని3 ద1 ప మ2 గ3 రి1 స


స్వరములు ఏడైనా రాగలెన్నో 2 సార్లు

హృదయం ఒకటైనా బావలెన్నో


( ఇక్కడ నుండి హంసానంది )

బిట్టు సా గా మా దాని  స'నినిద  నిదదమ  దమమగ  గరిసా


అడు గులు రెండు అయినా నాట్య       లెన్నో

మగ సరి      గాగ        గా     నిపమగ గమమగ


అక్ష     రాలు.    కొన్నైనా     కా   వ్యా    లెన్నెన్నో

నీని    మగమ    నినిని      నిస'   నిద    సా'సా-స'

(( 2 హంసా నందిని రాగం

వ రాగం హంసానందిని స రి1 గ3 మ2  ద2  ని3 స

అవరోహణ స ని3 ద2 మ1 గ3 రి1 స

 

3 చక్ర వాకం( అహిర్ భైరవి )

ఆరోహణ స రి1 గ3 మ1  ప ద2 ని2 స

అవరోహణ స ని2 ద2 ప మ1 గ3 రి2 స

జననము లోన కలదు వేదన మరణం లోను కలదు వేదన

ఆ వేదన లోన ఉదయించే నవ వేదాలెన్నైన్నో   ( నాదా లెన్నైనైనో 2 సార్లు


4 హిందోళం 

ఆరోహణ స గ2 మ1  ద1 ని2 స 

అవరోహణ స ని2 ద1  మ1 గ2 స


నేటికి.       రేపోక     తీరని      ప్రశ్న   రేపటికి         మరు  నాడొ క ప్రశ్న 

మదమగ మామమ మదమగ‌ గాగ    గమగసని.ద. ద.ని.  సమాగ మామ


కాలమ    నే    గా   లినికి  చిక్కి

గామమ  నిద ని    సాసస నిసా


5 వ రాగం సిందు బైరవి 

ఆరోహణ    స రి1 గ2 మ1  ప ద1 ని2 స 

అవరోహణ  స ని2 ద1 ప మ1 గ2 రి1 స ( అన్ని స్వరాలు పడతాయి )


కనులు   న్నందుకు   కలల   తప్పవు.  కలలున్నపుడు

పపమగ    గాగగ      సరిగ  మామమ పపపప పద1ప


పీడ    కలల   తప్పవు

దాద2  దనిస' దాపపా

 

కలల వెలుగు లో కన్నీరొలికే 2 కలతల మేడలు

సిందు బైరవి లో మరి కొన్ని పాటలు 


1 కనులు మూసినా నీవాయె 

2 ముద్ద పువ్వు లో 

3 రావె రాధ రావేరాధ

4 సింహచలము మహ పుణ్య క్షేత్రము

5 నందుని చరితము వినుమా


మహతి రాగం

అరోహణ స గ3 ప ని2 స 

అవరోహణ స ని2 ప గ3 స


దర్బారి కానడ రాగం

ఆరోహణ ని2 స రి2 గ2 రి2 స మ1 ప ద1 ని2 స

అవరోహణ స ద1 ని2 ప మ1 ప గ2 మ1 రి2 స













Previous Post Next Post