పల్లవి " రామా నిన్నే నమ్మి నానురా
సీతా రామా నిన్నే నమ్మి నానురా
దశరథ రామా నిన్నే నమ్మి నానురా
నీమముతో నీ భజన చేయుచునుంటి (2)
ప్రేమ మీరగ నన్ను బ్రోవవేమిరా రామ
రామా నిన్నే నమ్మి నానురా
చిక్కులు పెట్టెద వేరా నను బ్రోవగ వేగమె రార
చిక్కులు పెట్టెద వేరా నా ప్రక్కన నిలువగ రారా
చక్కనయ్య నీ నగుమోము ను
నా కొక్కసారి చూపించుము దశరధ
రామా నిన్నే నమ్మి నానురా
సీతా రామా అయోధ్య రామ
దశరథ రామా జానకి రామా
కౌశల్య రామా కోదండ రామా
రఘకుల రామా ఇలా అన్వయించు కుని పాడవచ్చు
Notation
1 వ బిట్టు
సస సస సస సస గ'రి'సద
దద దద దద దద రి'సదప
పప పప దప గగ గగ పగ
రిరి రిరి గరిసా దపగరిస
పల్లవి " రామా నిన్నే నమ్మి నానురా
సీతా రామా నిన్నే నమ్మి నానురా
దశరథ రామా నిన్నే నమ్మి నానురా
2 బిట్టు
గాగ గాగ గాగ గాగ సరిగప
పాప పాప పాప పాప రిగపద
దద దద పద సస సస దస
రీరి రీరి గరిసా
పదసరి' గా'ప 'గ' ప 'గ'రి'సద
గపదస రీ'గ' రి'గ'రి ' సదసా
సగ రిగసా దరి సరి దా. గద పద గపగరిస సరిగప
చ"1 నీమముతో నీ భజన చేయుచునుంటి
(2 సార్లు పాడాలి)
ప్రేమ మీరగ నన్ను బ్రోవవేమిరా రామ
రామా నిన్నే నమ్మి నానురా
3 బిట్టు
గాగ గాగ గాగ గాగ సరిగప
పాప పాప పాప పాప రిగపద
దద దద పద సస సస దస
రీరి రీరి గరిసా
పదసరి' గా'ప 'గ' ప 'గ'రి'సద
గపదస రీ'గ' రి'గ'రి ' సదసా
సగ రిగసా దరి సరి దా. గద పద గపగరిస సరిగప
చ"2 చక్కని దొరవనుచు మక్కువతో నిన్ను (2 సార్లు పాడాలి)
పెక్కు మారులు నిన్ను పిలిచిన పలుకవు
సగగ రిగగ సగగ రిగగ సరిగప
రిపప గపప రిపప గపప రిగపద
గదద పదద గదద పదద గపదస
రీగ రీగరి సదస
పదసరి' గా'ప 'గ' ప 'గ'రి'సద
గపదస రీ'గ' రి'గ'రి ' సదసా
సగ రిగసా దరి సరి దా. గద పద గపగరిస సరిగప
" మిత్రం " చిక్కులు పెట్టెద వేరా నను బ్రోవగ వేగమె రార
చిక్కులు పెట్టెద వేరా నా ప్రక్కన నిలువగ రారా
చక్కనయ్య నీ నగుమోము ను నా కొక్కసారి చూపించుము దశరధ
రామా నిన్నే నమ్మి నానురా