స్వామి రారా అయ్యప్ప రారా
అయ్యప్ప రారా మమ్మేలుకోరా
కొండల కొండల కొండల కొండల కొండలొ వున్నావో
శబరి కొండల ఉన్నావో నీవు అయ్యప్ప స్వామి 2 సార్లు
గంటలు గంటలు గంటలు గంటలు గంటలు కొడుతున్నాం
నీ గుడి గంటలు కొడుతున్నాం నీకై అయ్యప్ప స్వామి స్వామి రారా అయ్యప్ప రారా
ఏలుకోరా మా మేలు చూడరా 2 సార్లు
కొండల కొండల కొండల కొండలు కొండల వున్నావో
శబరి కొండల ఉన్నావో నీవు అయ్యప్ప స్వామి 2 సార్లు
గణ గణ గణ గణ గణ గణ గణ గణ గంటలు
కొడు తున్నాం నీ గుడి గంటలు కొడుతున్నాం
నీకై అయ్యప్ప స్వామి
అక్కడ నీవే ఇక్కడ నీవే ఉన్నావయ్యా
అందరి నోట అయ్యప్ప అని అన్నామయ్య
నాలుగు దిక్కుల నీ మహిమలే కన్నామయ్య
ఎక్కడ చూసిన నీ భజనలే విన్నామయ్య
స్వామి రారా మమ్మేలుకోరా
ఏలుకోరా మా మేలు చూడరా (2)
కొండల కొండల కొండల కొండలు కొండల వున్నావో
శబరి కొండల ఉన్నావో నీవు అయ్యప్ప స్వామి (2)
గణ గణ గణ గణ గణ గణ గణ గణ గంటలు
కొడు తున్నాం నీ గుడి గంటలు
కొడుతున్నాం నీకై అయ్యప్ప స్వామి
ఈశ్వర కేశవ నంద నందనా నీవేనయ్యా (2)
నీ పాదం కడిగిన పుణ్య నది అది పంపా అయ్యా (2)
స్వామి రావా అయ్యప్ప రావా
ఏలుకోరా మా మేలు చూడరా (2)
కొండల కొండల కొండల కొండలు కొండల వున్నావో
శబరి కొండల ఉన్నావో నీవు అయ్యప్ప స్వామి (2)
గణా గణా గణ గణ గణ గణ గణ గంటలు నీగుడి గంటలు
కొడు తున్నాం నీకై అయ్యప్ప స్వామి
నీ గుడి గంటలు కొడుతున్నాం నీకై అయ్యప్ప స్వామి
సత్యం చెబుతున్నాం నిత్యం కష్టాలయ్య (2)
పాపం పెరిగె పుణ్యం తరిగే ఏమౌనో నయ్యా (2)
స్వామి రారా అయ్యప్ప రావా
ఏలుకోరా మా మేలు చూడరా (2)
కొండల కొండల కొండల కొండలు కొండల వున్నావో
శబరి కొండల ఉన్నావో నీవు అయ్యప్ప స్వామి (2)
గణ గణ గణ గణ గణ గణ గణ గంటలు కొడుతున్నాం
నీగుడి గంటలు కొడు తున్నాం నీకై అయ్యప్ప స్వామి
నీ గుడి గంటలు కొడుతున్నాం నీకై అయ్యప్ప స్వామి
స్వామి రారా మమ్మేలుకోరా
ఏలుకోరా మా మేలు చూడరా (2)