పుట్టలో నాగేంద్రా పై పైకి రావయ్యా
మల్లెల నాగేంద్రా మమ్మేలు కోవయ్యా
కైలాసం లో శివుని మెడలో నాట్యమాడేవా
పూజించే నీ భక్తుల బ్రోవగ వేగమె రావయ్యా
కైలాసం లో శివుని మెడలో నాట్యమాడేవా
ధ్యానించే నీ భక్తుల బ్రోవగ వేగమె రావయ్యా
పుట్టలో నాగేంద్రా పై పైకి రావయ్యా
మల్లెల నాగేంద్రా మమ్మేలు కోవయ్యా
భూలోకంలో పుట్టలోన వెలసి వున్నావా 2 సార్లు
నిన్నే కొలచే భక్తుల మదిలో నిలిచి వున్నావా 2 సార్లు
పుట్టలో నాగేంద్రా పై పైకి రావయ్యా
మల్లెల నాగేంద్రా మమ్మేలు కోవయ్యా
వల్లీ సమేత దేవీ సమేత నాగరాజా 2 సార్లు
నీ భజనలు చేసే భక్తుల బ్రోవగ వేగమె రావయ్యా
వల్లీ సహిత దేవీ సహిత నాగరాజా 2 సార్లు
నీ పాటలు పాడే భక్తుల బ్రోవగ వేగమె రావయ్యా
పుట్టలో నాగేంద్రా పై పైకి రావయ్యా
మల్లెల నాగేంద్రా మమ్మేలు కోవయ్యా