Entha Sudhinamo Sai E dhinamu song lyrics || ఎంత సుదినమో సాయి ఈ దినము



పల్లవి 

ఎంత సుదినమో సాయి ఈ దినము 2 సార్లు 

భక్తితో నిన్ను భజియించు భాగ్యము

భక్తితో నిన్ను పూజించు సౌభాగ్యం 

ఇ చ్చోట లభ్యమాయే ఈవేళ మాకు 


1 వ చరణం 

కనులు నిన్ను పదేపదే చూడ గోరుచున్నవి 2 సార్లు 

కరములు వాటంతటవే నీకు మ్రొక్కుతున్నవి 2 సార్లు 

నాలుకపై నీ పాటలు నాట్యమాడు తున్నవి 2 సార్లు 

వీనులు ఆ పాటలనే వినగోరు చున్నవి 2 సార్లు 


ఎంత సుదినమో సాయి ఈ దినము 2 సార్లు 

భక్తితో నిన్ను భజియించు భాగ్యము

భక్తితో నిన్ను పూజించు సౌభాగ్యం 

ఇ చ్చోట లభ్యమాయే ఈవేళ మాకు 


2 వ చరణం

మరువలేము మరువలేము ఈ మధుర క్షణాలు 2 సార్లు 

విడువలేము విడువలేము నీ దివ్య చరణాలు 2 సార్లు 

పలికేదము పాడదము నీనామ స్మరణము 2 సార్లు 

మ్రోక్కెదమూ వేడెదము నీపాధ కమలములు 2 సార్లు 


ఎంత సుదినమో సాయి ఈ దినము 2 సార్లు 

భక్తితో నిన్ను భజియించు భాగ్యము

భక్తితో నిన్ను పూజించు సౌభాగ్యం  

ఇచ్చోట లభ్యమాయే ఈవేళ మాకు 

Previous Post Next Post